భారత్‌కు పతకాల పంట    | Four gold medals for India on the second day of the Athletics Championship | Sakshi
Sakshi News home page

భారత్‌కు పతకాల పంట   

Apr 26 2024 4:02 AM | Updated on Apr 26 2024 4:02 AM

Four gold medals for India on the second day of the Athletics Championship

దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. మహిళల లాంగ్‌జంప్‌లో పావన  నాగరాజ్‌ (6.32 మీటర్లు)... షాట్‌పుట్‌లో అనురాగ్‌ (19.23 మీటర్లు)... 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రణ్‌వీర్‌ (9ని:22.62 సెకన్లు), ఏక్తా డే (10ని:31.92 సెకన్లు) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement