World Cup 2023: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా

Australia beat South Africa by 3 wickets to meet India in World Cup Final - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ​ముగిసింది. మరోసారి నాకౌట్స్‌ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ ​మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

దీంతో ఎనిమిదో సారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(62) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్‌(30), ఇంగ్లీష్‌(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరితో పాటు టెయిలెండర్లు ప్యాట్‌ కమ్మిన్స్‌(14), స్టార్క్‌(16) కూడా ఆసీస్‌ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్‌, రబాడ, మార్‌క్రమ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా  49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడం‍లో డేవిడ్‌ మిల్లర్‌ కీలక​ పాత్ర పోషించాడు.

మిల్లర్‌ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి  జట్టుకు ఫైటింగ్‌ స్కోర్‌ను అందించాడు.  24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్‌, క్లాసెన్‌(47) అదుకున్నారు.  క్లాసెన్‌ ఔటైన తర్వాత  మిల్లర్‌  పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమ్మిన్స్‌ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్‌, హెడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ట్రావిస్‌ హెడ్‌కు దక్కింది. ఇక  నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 08:04 IST
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్‌ టెండూల్కర్‌ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్‌ కింగ్‌ విరాట్‌ కోహ్లికి...
17-11-2023
Nov 17, 2023, 07:46 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది....
16-11-2023
Nov 16, 2023, 21:23 IST
ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో 10 మ్యాచ్‌లు ఆడిన 528 పరుగులు చేశాడు....
16-11-2023
Nov 16, 2023, 20:19 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా...
16-11-2023
Nov 16, 2023, 19:34 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో...
16-11-2023
Nov 16, 2023, 18:34 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల...
16-11-2023
Nov 16, 2023, 17:17 IST
ICC WC 2023 1st semis- India beat NZ: వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌ సందర్భంగా ‘పిచ్‌...
16-11-2023
Nov 16, 2023, 15:52 IST
వరల్డ్‌ క్రికెట్‌లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది....
16-11-2023
Nov 16, 2023, 15:41 IST
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సౌతాఫ్రికా కెప్టెన్‌ తెంబా బవుమా బ్యాటింగ్‌ వైఫల్యం...
16-11-2023
Nov 16, 2023, 13:59 IST
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia:  వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్‌ గార్డెన్స్‌...
16-11-2023
Nov 16, 2023, 13:39 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ...
16-11-2023
Nov 16, 2023, 13:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇవాళ (నవంబర్‌ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు...
16-11-2023
Nov 16, 2023, 13:06 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామం.. సహాస్‌పూర్‌కు చెందిన తౌసీఫ్‌ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న...
16-11-2023
Nov 16, 2023, 12:34 IST
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నిన్న జరిగిన వరల్డ్‌కప్‌ 2023 సెమీఫైనల్‌ మ్యాచ్‌కు ఎంతో మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో...
16-11-2023
Nov 16, 2023, 12:02 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ...
16-11-2023
Nov 16, 2023, 10:57 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్‌ 15) జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70...
16-11-2023
Nov 16, 2023, 09:42 IST
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం...
16-11-2023
Nov 16, 2023, 09:08 IST
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌ 70 పరుగుల తేడాతో గెలుపొంది, నాలుగోసారి వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరింది....
16-11-2023
Nov 16, 2023, 07:53 IST
క్రికెట్‌లో క్యాచస్‌ విన్‌ మ్యాచస్‌ అనే నానుడు ఉంది. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో...
15-11-2023
Nov 15, 2023, 23:11 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top