సెమీస్‌లో అల్‌కరాజ్‌  | Alcaraz in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అల్‌కరాజ్‌ 

Mar 16 2024 3:15 AM | Updated on Mar 16 2024 3:15 AM

Alcaraz in the semis - Sakshi

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 6–3, 6–1తో ఆరో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత సినెర్‌ (ఇటలీ) 6–3, 6–3తో లెహెస్కా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి అల్‌కరాజ్‌తో సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.   

Advertisement
 
Advertisement
Advertisement