న్యూస్‌రీల్
● కన్నీళ్లు ఎరుగరే.. కన్నోళ్లు తుడవరే
బడి బాట పట్టాల్సిన పసి వయస్సు బాధ్యత వైపు అడుగేసింది. కుటుంబపోషణలో తన వంతు బాధ్యత అనుకున్నాడో..కాలం కలిసిరాలేదో తెలియదు కానీ బడి బాట పట్టాల్సిన పిల్లాడు గొర్రెలమందవైపు అడుగేశాడు. వందలకుపైగా ఉన్న గొర్రెలమంద వెనుక పరుగుతీస్తూ..వాటిని మేపేందుకు వెళ్తున్న ఓ బాలుడిని ‘సాక్షి’కెమెరా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామసమీపంలో‘క్లిక్’మనిపించింది.
– సాక్షి,స్టాఫ్‌ఫొటోగ్రాఫర్,సిద్దిపేట


