మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు.
తాజాగా చెల్లి సితార పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్, ఆమెతో కలిసి సిటీలో ట్రిప్ వేశాడు. ఆ ఫొటోలని పంచుకున్నాడు.
Jul 21 2026 5:50 PM | Updated on Jul 21 2026 6:33 PM