హిందీ సీరియల్ నటి జెన్నిఫర్ వింగెట్..రెండో పెళ్లి చేసుకుంది.
సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త విలియమ్ ఇస్మాయిల్‌ని వివాహమాడింది.
యూకేలోని ఓ చర్చిలో గత శనివారం ఈ శుభకార్యం జరిగింది.
గతంలో ఈమె హిందీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ని పెళ్లాడింది కానీ రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది.


