కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి

Nov 13 2026 12:04 AM | Updated on Nov 13 2026 12:04 AM

వేములవాడరూరల్‌: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ అన్నారు. వేములవాడ రూరల్‌ బీజేపీ మండల పార్టీ కార్యాలయంలో గురువారం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు పరమేశ్‌, ప్రధాన కార్యదర్శులు తోట శేఖర్‌, వనపర్తి పరశురాములు, ఉపాధ్యక్షుడు లింగంపల్లి కుంటయ్య, సర్పంచులు జంకె మధు, కదిరి తిరుపతి, ఉపసర్పంచ్‌ గుంటి వంశీకృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మల్లారం తిరుపతి, కార్యవర్గ సభ్యులు నారెడ్ల వెంకట్‌ రెడ్డి, బూత్‌ అధ్యక్షుడు సారా నర్సయ్య, నేరెళ్ల రాజయ్య, ఉప్పుల గౌతమ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement