ఎలక్షన్‌ స్నాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌ స్నాక్స్‌

Feb 9 2026 8:16 AM | Updated on Feb 9 2026 8:16 AM

 ఎలక్

ఎలక్షన్‌ స్నాక్స్‌

సిరిసిల్లటౌన్‌: పదేళ్లుగా వంటలతో జీవనం సాగిస్తున్న నేత కుటుంబానికి ఎన్నికల వేళ ఉపాధి లభిస్తోంది. సిరిసిల్ల అనంతనగర్‌ ప్రాంతానికి చెందిన అల్లాడి లక్ష్మి–చంద్రశేఖర్‌, కుందారపు పుష్పలత కుటుంబాలు ఎన్నికల నేపథ్యంలో వస్తున్న వంటల ఆర్డర్లతో బిజీగా ఉంటున్నారు. ఆదివారం కావడం, మరోవైపు ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజుతో తెరపడనుండటంతో పెద్దసంఖ్యలో వచ్చిన ఆర్డర్లను ఇలా కస్టమర్లకు అందిస్తున్నారు. వాడకట్టులో ఎన్నికల వేడి రగులుతున్న తరుణంలో వీరి ఇంట్లో వంటల గుమగుమలు ఆ ప్రాంత వాసులను ముగ్దులు చేయడం కనిపించింది.

 ఎలక్షన్‌ స్నాక్స్‌ 
1
1/1

ఎలక్షన్‌ స్నాక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement