కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా.. రాహుల్‌ నిర్ణయంపైనే ఉత్కంఠ | Sonia Gandhi appointed Congress Parliamentary Party chairperson | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మళ్లీ సోనియా.. రాహుల్‌ నిర్ణయంపైనే ఉత్కంఠ

Published Sat, Jun 8 2024 7:20 PM | Last Updated on Sat, Jun 8 2024 7:32 PM

Sonia Gandhi appointed Congress Parliamentary Party chairperson

న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మరోసారి సోనియా గాంధీని ఎన్నుకున్నారు. శనివారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్‌ గాంధీని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తీర్మానం జరిగింది. అయితే ఆ తీర్మానానికి రాహుల్‌ అంగీకరించనట్లు సమాచారం. కాసేపట్లో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement