నీరు–చెట్టు, అమరావతి పేరిట రూ.2,300 కోట్ల స్కామ్ | Somu Veerraju Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నీరు–చెట్టు, అమరావతి పేరిట రూ.2,300 కోట్ల స్కామ్‌: సోము

Nov 11 2020 3:19 AM | Updated on Nov 11 2020 3:19 AM

Somu Veerraju Comments On Chandrababu Naidu - Sakshi

పెదవాల్తేరు (విశాఖ తూర్పు)/శ్రీకాకుళం రూరల్‌/సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు, అమరావతి స్మార్ట్‌ సిటీ పేరిట రూ.2,300 కోట్ల స్కామ్‌ జరిగిందని, కేంద్ర నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు పాత్ర ఉందని సోము వీర్రాజు ఆరోపించారు. శ్రీకాకుళంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో మతాలకు అతీతంగా విజయాలు సాధించామని విశాఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన రఘునందన్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement