బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత | mlc kavitha comments on brs merge with bjp | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత

May 30 2025 1:15 PM | Updated on May 30 2025 3:16 PM

mlc kavitha comments on brs merge with bjp

సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా త‌పన అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా తప‌న‌. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్ద‌నేది నా వాద‌న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ  బాగుప‌డ‌లేదు.  నేను జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని బీజేపీలో క‌లుపుతాన‌ని అన్నారు. పార్టీని బీజేపీలో క‌లుపుతానంటే నేను ఒప్పుకోను. లెట‌ర్ రాయ‌డంలో నా త‌ప్పేమీ లేదు. లెట‌ర్ బ‌య‌ట‌పెట్టిన వారిని ప‌ట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement