జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Tickets Only for the Rich in Congress Now: Jeevan Reddy Slams Party for Sidelining Chinna Reddy | Sakshi
Sakshi News home page

జీవన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Aug 18 2026 4:42 PM | Updated on Aug 18 2026 4:47 PM

Tickets Only for the Rich in Congress Now: Jeevan Reddy Slams Party for Sidelining Chinna Reddy

సాక్షి,జగిత్యాల: కాంగ్రెస్ అంటే ‘రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ’లా మారిందని బీఆర్‌ఎస్‌ నేత జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతాను’అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి స్పందించారు.

ఆ పార్టీలో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ వాళ్లు మిగలకపోవచ్చు. చిన్నారెడ్డిది ధిక్కార స్వరం కాదు.. ఆవేదన అనుకోవాలి. కాంగ్రెస్‌లో డబ్బులిచ్చినవాళ్లకే టికెట్‌ అన్నట్టు మారింది. కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌రెడ్డి లిమిటెడ్‌ కంపెనీలా మారింది’అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement