‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’ | Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’

Nov 10 2021 3:00 PM | Updated on Nov 10 2021 3:37 PM

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఫైల్ ఫోటో)

గూండాగిరి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

సాక్షి, చిత్తూరు: గూండాగిరి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం మున్సిపల్‌ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. కార్యాలయ అద్ధాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ‘ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు’

Advertisement
 
Advertisement
Advertisement