వైఎస్సార్‌టీపీకి బైనాక్యులర్‌ గుర్తు కేటాయింపు

Election Commission Allotted Binocular Symbol To YSRTP - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ బైనాక్యులర్‌ గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగనుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వైఎస్‌ షర్మిల ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఫైనల్‌ స్టేజ్‌కు కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌.. ఐదు స్థానాలపై టెన్షన్‌!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top