పింఛన్‌ మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ మంజూరు చేయాలి

Aug 25 2026 1:27 AM | Updated on Aug 25 2026 1:27 AM

పింఛన్‌ మంజూరు చేయాలి ఆదుకోవాలి

నాకు సదరం సర్టిఫికెట్‌ ఉంది. దరఖాస్తుకు జతచేసి అధికారులకు సమర్పించిన. అయినా ఇప్పటివరకు దివ్యాంగుల పింఛన్‌ రాలే. విచారణ జరిపి పింఛన్‌ మంజూరు చేయాలే.

– బొమ్మ కనకయ్య, సుల్తానాబాద్‌

మా ఆయన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిండు. చాందా క్యాంపు, జైలు సర్టిఫికెట్‌, వయసు నిర్ధారణపత్రాలు సమర్పించిన. అయినా, స్వాతంత్య్ర సమర యోధుల పింఛన్‌ రాలే. అధికారులే ఆదుకోవాలే.

– పలకపాటి వెంకటమ్మ, ఓదెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement