జయపురం: జయపురం సమితి సిందిగా గ్రామంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులను జయపురం సదర్ పోలీసులు అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గ్రామానికి చెందిన గోపీనాథ్ గదబ, అతడి కుమారులు త్రినాథ్ గదబ, ప్రఫుల్ల గదబలు ఉన్నట్లు పోలీసు అధికారి సచింద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈనెల 15వ తేదీన గ్రామంలో జరిగిన కొట్లాట విషయంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఘాట్ రోడ్డుపై టిప్పర్ బోల్తా
జయపురం: fĶæ$-ç³#Æý‡… & MöÆ>-ç³#sŒæ 26Ð]l ¯]l…ºÆŠ‡ gê¡Ä¶æ$ Æý‡çßæ§éÇ çœ*sŒæ Æøyýl$zÌZÏ JMýS sìæç³µÆŠ‡ »ZÌê¢-ç³-yìl…¨. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… E§ýlĶæ$… 6 VýS…rÌS çÜÐ]l$-Ķæ$…ÌZ _‹³Þ ÌZyýl$™ø Ð]lçÜ$¢¯]l² sìæç³µÆŠ‡ OsñæÆŠ‡ õ³Í-´ù-Ð]l-r…™ø A¨ »ZÌê¢ ç³yìl…-¨. A…§ýl$-Ð]l-ÌS¯]l Mö°² VýS…rÌS ´ër$ Ðéçßæ¯éÌS Æ>MýS-´ùMýSË$ °Í-_´ù-Ķæ*Ƈ$$. D sìæç³µÆŠ‡ ´÷rt…W ¯]l$…_ _‹³Þ ÌZyýl$ ^ólçÜ$Mö° MöÆ>-ç³#sŒæ & fĶæ$-ç³#Æý‡… çœ*sŒæ Æøyýl$zÌZ E§ýlĶæ$… {ç³Ð]l*-§é-°MìS VýS$Æý‡Æ‡$$Å…-¨. {ç³Ð]l*§ýl çÜÐ]l*-^éÆý‡… A…¨¯]l Ððl…r¯ól fĶæ$-ç³#Æý‡… çܧýlÆŠ‡ ´ùÎ-çÜ$õÜt-çÙ¯ŒS B«©-¯]l…ÌZ E¯]l² ºÇ-×ìæ-ç³#sŒæ ´ùÎçÜ$ ç³…sìæ ´ùÎ-çÜ$Ë$ çßæ$sê-çßæ$-sìæ¯]l çÜ…çœ$-r¯é çܦÌê-°MìS ^ólÆý‡$-MýS$-¯é²Æý‡$. D {ç³Ð]l*-§ýl…ÌZ {OyðlÐ]lÆŠæ, MîSϯ]lÆý‡Ï¯]l$ ÝëŠి-£ýl²MýS$Ë$, ´ùÎ-çÜ$Ë$ Æý‡„ìS…-^éÆý‡$. ÐéÇ-Æý‡$-Ð]l#Æý‡$ „óSÐ]l$…V> E¯]l²r$Ï ´ùÎ-çÜ$Ë$ ÐðlÌSÏyìl…^éÆý‡$. ´ùÎ-çÜ$Ë$ {´÷MðSÏ-Ƈ$$¯]lÆŠ‡ ÝëĶæ$…™ø »ZÌê¢-ç³-yìl¯]l sìæç³µ-ÆŠ‡¯]l$ ™öÌS-W…-_, Æøyýl$zOò³ ç³yìl¯]l _‹³Þ¯]l$ Ô¶æ${¿ýæ… ^ólíÜ {sêíœMŠS¯]l$ ç³#¯]l-Æý‡$§ýl®-Ç…-^éÆý‡$.
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రాయగడ: చోరీ జరిగిన 10 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంతో ఝార్సుగుడ జిల్లా బనర్‌పాలి పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. జిల్లా ఎస్పీ జీఆర్ రఘవేంద్ర తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 20వ తేదీన సరండమాల్ గ్రామానికి చెందిన ధనినాథ రౌత్ బంధ బహాల్‌లోని స్వాధీన్ కాంప్లెక్స్‌లో ఉన్న తన కిరాణా షాపులో చోరీ జరిగినట్లు బనర్‌పాలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి దుకాణం పైకప్పు పగులగొట్టి లోపలికి ప్రవేశించి కిరాణా సామగ్రి, కొంత మొత్తం నగదును దొంగిలించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ, శాసీ్త్రయ ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణ ద్వారా సుందర్‌ఘడ్ జిల్లా హేమగిరి పోలీస్‌స్టేషన్ పరిధి లిపాస్‌పాలి గ్రామానికి చెందిన సూరజ్ సింఘారియా అలియాస్ హనును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ దొంగతనం తానే చేసినట్టు అంగీకరించడంతో పోలీసులు కోర్టుకు తరలించారు. నిందితుడి నుంచి రూ.1,750లు, దొంగతనానికి వినియోగించే పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు ఐఏఎస్ అధికారులు బదిలీ
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులు పలువురిని బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎస్‌ఎంసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 2012 సంవత్సరపు ఐఏఎస్ అధికారి డాక్టర్ పోమా టుడును ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించారు. ఆమె ఒడిశా ఆహార భద్రత కమిషనర్, టీడీసీసీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అదనపు బాధ్యతలను కొనసాగిస్తారు. ఇటీవల సాధారణ పరిపాలన మరియు ప్రజా ఫిర్యాదుల శాఖలో చేరిన 2020 సంవత్సరపు ఐఏఎస్ అధికారి స్మిత పాణి రాష్ట్రంలోని కీలక ప్రజా ఆరోగ్య సేకరణ సంస్థ ఒడిశా స్టేట్ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎస్‌ఎంసీఎల్) లో డాక్టర్ పోమా టుడు స్థానంలో మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.


