అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం | AP Tenali Man Died In Swimming Pool In Texas Austin, See Details | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెనాలి యువకుడి దుర్మరణం

Jul 20 2024 7:15 PM | Updated on Jul 20 2024 7:48 PM

AP Tenali Man Died In Swimming Pool Texas Austin

ఆస్టిన్‌: ప్రమాదవశాత్తూ మరో భారతీయుడు అమెరికాలో ప్రాణాలు పొగొట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ తెనాలికి చెందిన తాడిబోయిన రవితేజ(28) స్విమ్మింగ్‌ ఫుల్‌లో జారిపడి తీవ్రగాయాలతో మరణించాడు. ఈ నెల 18వ తేదీన టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఘటన చోటు చేసుకుంది. అయితే రవితేజ నేపథ్యం గురించి.. ఘటన గురించి అక్కడి అధికారుల నుంచి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement