● అ‘పూర్వ’ సమ్మేళనం
వేల్పూర్/ ఖలీల్‌వాడి: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్‌లో మోర్తాడ్ జూనియర్ కళాశాల 1990–92 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం పాఠాలు బోధించిన అధ్యాపకులను సన్మానించారు. నగరంలోని బ్రహ్మపురిలో ఉన్న వేంకటేశ్వర విద్యాలయం కు చెందిన 2006–07 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
● అ‘పూర్వ’ సమ్మేళనం


