రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా.. జనవరి 13న థియేటర్లలోకి రానుంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ట్రైలర్‌ని లాంచ్ చేశారు.
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలోనే రవితేజతో పాటు హీరోయిన్లు ఆషిక, డింపుల్, దర్శకుడు కిశోర్ తిరుమల పాల్గొని సందడి చేశారు.


