అల్లు శిరీష్, నయనిక పెళ్లి సందర్భంగా కలిసిన విరోష్ జోడీ
ఆదివారం అల్లు అరవింద్ నివాసంలో పెళ్లి కొడుకు వేడుకలో వారిద్దరూ సందడిగా కనిపించారు
ఈ వేడుకలో చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు, బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా పాల్గొన్నారు.
మార్చి 6న జరగనున్న శిరీష్ పెళ్లి


