సీఎంను కలిసినజిల్లా నేతలు
నిజామాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని రాష్ట్ర స చివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని శుక్రవారం పలువురు జిల్లా నేతలు వేర్వేరుగా కలిశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్‌యాదవ్ సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజామాబాద్ నగర అధ్యక్షుడు బొ బ్బిలి రామకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి కొత్త సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ సైతం సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రైతు కమిషన్ సభ్యుడు
గడుగు గంగాధర్
నగర అధ్యక్షుడు
బొబ్బిలి రామకృష్ణ
సీఎంను కలిసినజిల్లా నేతలు
సీఎంను కలిసినజిల్లా నేతలు


