విజయవంతంగా పూర్తి చేశాం | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా పూర్తి చేశాం

Aug 2 2026 12:04 AM | Updated on Aug 2 2026 12:04 AM

రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లాలో జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశాం. ఇందులో భాగంగా జిల్లాలో 65 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించాం. 21 మంది పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించాం.

– వినూత్న, డీడబ్ల్యూవో

51 మంది యజమానులపై కేసు..

కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా ఆదేశాలతో, డీడబ్ల్యూవో వినూత్న మేడమ్‌ సూచనల మేరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపట్టి ఇటీవలనే పూర్తి చేశాం. ఇందులో భాగంగా మొత్తం 65 బాలలను గుర్తించాం. బాల కార్మికులను పనుల్లో పెట్టుకున్న 51 మంది యజమానులపై కేసులు నమోదు చేశాం.

– దేవి మురళీ, డీసీపీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement