ఎల్‌పీయూ వద్ద ఉద్రికత్త.. పోలీస్‌ వాహనాలకు నిప్పు | Violent clashes in Phagwara Punjab | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూ వద్ద ఉద్రికత్త.. పోలీస్‌ వాహనాలకు నిప్పు

Sep 27 2026 10:14 PM | Updated on Sep 27 2026 10:14 PM

Violent clashes in Phagwara Punjab

ఫగ్వారా: పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో ఒక విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే వార్తల నేపథ్యంలో విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. 

ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దాంతో లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో విద్యార్థుల ఘర్షణకు దిగారు. పోలీస్‌ వాహనాలకు విద్యార్థులు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో పోలీసులకు గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement