కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయం: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ | Ujjal Bhuyan says Declaring Mass Voter Deletion Unlawful | Sakshi
Sakshi News home page

కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయం: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్

Oct 4 2026 8:51 PM | Updated on Oct 4 2026 8:52 PM

 Ujjal Bhuyan says Declaring Mass Voter Deletion Unlawful

ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు రాజ్యాంగపరమైన హక్కని, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఓటు హక్కు భాగమని తెలిపారు. గంప గుత్తగా కోట్లాది ఓట్లు తొలగించడం అన్యాయమని అన్నారు.

ఓట్లు తొలగింపు ఆర్టికల్14, 326కు విరుద్ధమని ఉజ్జల్‌ భయాన్‌ చెప్పారు. అక్రమంగా ఓట్లు తొలగించే ప్రక్రియ చట్ట విరుద్ధమని తెలిపారు. ఓట్ల తొలగింపును ఏ కోర్టులూ క్షమించబోవని అన్నారు. ఓటు హక్కు తీసివేయడమంటే శరీరం నుంచి ఆత్మను లేకుండా చేయడమేనని చెప్పారు. ఓటు ఉన్న వారు, ఓటు లేని వారు అనే రెండు తరగతులను  సృష్టించవద్దని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement