పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు | Terrorists Attack On Iaf Convoy In Poonch | Sakshi
Sakshi News home page

పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు

May 4 2024 9:17 PM | Updated on May 4 2024 9:17 PM

Terrorists Attack On Iaf Convoy In Poonch

ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో  ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్‌ గాలిస్తున్నారు.

దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement