రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల | Rajya Sabha election schedule released | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

May 22 2026 10:04 AM | Updated on May 22 2026 11:17 AM

Rajya Sabha election schedule released

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎ‍న్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్‌ 8 చివరితేదీ కాగా జూన్‌9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్‌ 11 వరకూ విత్‌డ్రాకు సమయముంటుంది. జూన్‌ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement