బెయిలివ్వరూ.. ప్లీజ్‌ | Pavithra Gowda's Bail Plea To Be Heard | Sakshi
Sakshi News home page

బెయిలివ్వరూ.. ప్లీజ్‌

Sep 22 2026 7:32 AM | Updated on Sep 22 2026 7:32 AM

Pavithra Gowda's Bail Plea To Be Heard

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, పరప్పన జైల్లో ఉన్న నటి పవిత్రగౌడ.. తల్లిదండ్రులు, కూతురి యోగక్షేమాలు చూసుకోవలసి ఉన్నందున బెయిల్‌ను మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరాలు చెప్పడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ హత్య కేసు విచారణ సాగుతున్న బెంగళూరు 59న సెషన్స్‌ కోర్టులో సోమవారం బెయిల్‌ అర్జీపై వాదనలు సాగాయి. నాపై వచ్చిన ఆరోపణలు అబద్ధం, అనారోగ్య సమస్యలున్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి అని పవిత్ర పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement