పార్లమెంట్‌ సమావేశాలు డే-2: ఎస్‌ఐఆర్‌పై ఆగని రగడ | Parliament Winter Session 2025 dec 2nd Live Updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలు డే-2: ఎస్‌ఐఆర్‌పై ఆగని రగడ

Dec 2 2025 11:12 AM | Updated on Dec 2 2025 11:18 AM

Parliament Winter Session 2025 dec 2nd Live Updates

Parliament Winter Session Updates..

  • పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. 
  • పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
  • రెండో రోజు సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. 

ఉభయ సభల్లో నిరసనలు.. 

  • ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని రాజ్యసభలో విపక్షాల పట్టు.
  • సభలో విపక్ష నేతల నినాదాలు.
  • ఓట్‌ చోరీ ప్రభుత్వం అంటూ లోక్‌సభలో విమర్శలు. 
  • పార్లమెంట్‌ లోపల, వెలుపల సభ్యుల నినాదాలు.
  • నిరసనల్లో పాల్గొన్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక, ప్రతిపక్ష నేతలు. 
  • అయితే, ఎన్నికల సంస్కరణలపై సిద్ధమన్న కేంద్రం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement