Covid - 19 Update : India Records 40,120 New Covid Positive Cases, 585 Deaths - Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 40,120 కరోనా కేసులు.. మరణాలు 585

Aug 13 2021 10:56 AM | Updated on Aug 13 2021 12:52 PM

New Delhi: New Covid 19 Cases Reported India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 585 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం  3,85,227 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 52.95 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement