నేటి నీట్‌–పీజీ పరీక్ష వాయిదా | NEET-PG exam postponed | Sakshi
Sakshi News home page

నేటి నీట్‌–పీజీ పరీక్ష వాయిదా

Published Sun, Jun 23 2024 6:52 AM | Last Updated on Sun, Jun 23 2024 7:49 AM

NEET-PG exam postponed

న్యూఢిల్లీ: వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌–పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఆఖరి నిమిషంలో వాయిదా వేసింది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని, వీలైనంత త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement