పట్నా: నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా మారారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఆయన ప్రమాణం చేశారు. సీఎం నితీష్ మాదిరిగానే అత్యధిక పర్యాయాలు సీఎంలు అయిన ప్రముఖులు వీరే..
నితీష్ కుమార్ (బిహార్): 10
ప్రతాప్‌సింగ్ రాణే (గోవా): 7
జే జయలలిత (తమిళనాడు): 6
గెగాంగ్ అపాంగ్ (అరుణాచల్ ప్రదేశ్): 6
యశ్వంత్ సింగ్ పర్మార్ (హిమాచల్ ప్రదేశ్): 5
ఎం కరుణానిధి (తమిళనాడు): 5
ప్రకాష్ సింగ్ బాదల్ (పంజాబ్): 5
నారాయణ్ దత్ తివారీ (ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్): 5
జ్యోతి బసు (పశ్చిమ బెంగాల్): 5
సేనయాంగ్బా చుబతోషి జమీర్ (నాగాలాండ్): 5
రిషాంగ్ కీషింగ్ (మణిపూర్): 5
ఫరూక్ అబ్దుల్లా (జమ్ముకశ్మీర్): 5
వీరభద్ర సింగ్ (హిమాచల్ ప్రదేశ్): 5
లాల్ థన్హావ్లా (మిజోరం): 5
ఓం ప్రకాష్ చౌతాలా (హర్యానా): 5
డోన్వా డెత్వెల్సన్ లాపాంగ్ (మేఘాలయ): 5
పవన్ కుమార్ చామ్లింగ్ (సిక్కిం): 5
నవీన్ పట్నాయక్ (ఒడిశా): 5
నీఫియు రియో (నాగాలాండ్): 5
పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్): 5
బిధాన్ చంద్ర రాయ్ (పశ్చిమ బెంగాల్): 4
మోహన్ లాల్ సుఖాడియా (రాజస్థాన్): 4
చంద్ర భాను గుప్తా (ఉత్తర ప్రదేశ్): 4
బన్సీ లాల్ (హర్యానా): 4
విలియమ్సన్ ఎ సంగ్మా (మేఘాలయ): 4
కె కరుణాకరన్ (కేరళ): 4
శరద్ పవార్ (మహారాష్ట్ర): 4
భజన్ లాల్ బిష్ణోయ్ (హర్యానా): 4
బ్రింగ్టన్ బుహై లింగ్డో (మేఘాలయ): 4
నందమూరి తారక రామారావు (ఆంధ్రప్రదేశ్): 4
మాయావతి (ఉత్తరప్రదేశ్): 4
మాణిక్ సర్కార్ (త్రిపుర): 4
మనోహర్ పారికర్ (గోవా): 4
ఎన్ రంగసామి (పుదుచ్చేరి): 4
నరేంద్ర మోదీ (గుజరాత్): 4
శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్): 4
బీఎస్ యడియూరప్ప (కర్ణాటక): 4
హేమంత్ సోరెన్ (జార్ఖండ్): 4


