కొన్నాళ్ల క్రితమే పెళ్లిచేసుకున్న టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్..
భార్య హరిణ్యతో కలిసి దుబాయి ట్రిప్ వేశాడు.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Jan 4 2026 4:10 PM | Updated on Jan 4 2026 5:57 PM