ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ మరకతమణి.
2017లో వచ్చిన ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది.
అదే మరకతమణి 2. తాజాగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది.


