యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో శ్రీ విష్ణు, నయన సారిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విష్ణు విన్యాసం’.
హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు .జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.


