బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లుక్స్ మార్చేసింది.
ఎపిక్ సినిమా కోసం స్టయిలిస్ట్‌గా ముస్తాబైంది.
తాజాగా ఎపిక్ మూవీ చివరిరోజు షూటింగ్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమాయే ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్.


