జైలు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌ | Kalaburagi Central Jail Chief Superintendent Dr Anita Suspended | Sakshi
Sakshi News home page

జైలు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

Sep 7 2026 10:57 AM | Updated on Sep 7 2026 11:08 AM

Kalaburagi Central Jail Chief Superintendent Dr Anita Suspended

కర్ణాటక: ఖైదీలకు సెంట్రల్‌ జైలులో రాచ మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కలబుర్గి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనితను సస్పెండ్‌ చేస్తూ జైళ్ల శాఖ డీజీపీ అలోక్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 

జైలులో ఖైదీలు  మొబైళ్లు వాడటం, సిగరెట్లు, మద్యం తాగడం లాంటి దృశ్యాలు సోషల్‌ మీడియా, న్యూస్‌ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. ఇందుకు అనితను బాధ్యురాలిని చేస్తూ సస్పెండ్‌ చేశారు.  

చదవండి: జైలు ఖైదీ ప్రత్యేక గదిలో ప్రియురాలితో గడుపుతుండగా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement