గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Gujarat Surendranagar Road Accident Details | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Apr 13 2026 10:11 AM | Updated on Apr 13 2026 10:18 AM

Gujarat Surendranagar Road Accident Details

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సురేంద్ర నగర్‌లో రోడ్డు పక్కన ఉన్న కొందరిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement