రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ | Congress announces Rajya Sabha candidates | Sakshi
Sakshi News home page

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Jun 4 2026 10:41 PM | Updated on Jun 4 2026 10:52 PM

Congress announces Rajya Sabha candidates

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏడుగురు అభ్యర్థుల పేర్లు రాష్టాల వారీగా ప్రకటించింది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్‌ నుంచి అవకాశం కల్పించారు. ఇక కర్ణాటక నుంచి ఏఐసీసీ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే, పవన్‌ ఖేరా, మన్సూర్‌ అలీ, రాజస్థాన్‌ నుంచి నీరజ్‌ డాంగీ, తమిళనాడు నుంచి ప్రవీన్‌ చక్రవర్తి, జార్ఖండ్‌ నుంచి ప్రవీన్‌ ఝా కు అవకాశం కల్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేనుగోపాల్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement