అక్రమంగా పట్టా చేసుకున్నారు.. | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా పట్టా చేసుకున్నారు..

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

అక్రమంగా పట్టా చేసుకున్నారు..

తిమ్మాజిపేట మండలంలోని ఇప్పలపల్లి గ్రామ శివారు సర్వేనం.235/5లో 11 గుంటల భూమి, 235/18/అ1/2లో 11 గుంటలు మొత్తం 22 గుంటల భూమిపై నాగర్‌కర్నూల్‌ సివిల్‌ కోర్టు ద్వారా పర్మనెంట్‌ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ మాకు అనుకూలంగా వచ్చింది. కానీ, గతంలో అక్రమంగా పట్టా చేసుకున్నవారు మాపై దౌర్జన్యం చేసి అదే పొలంలో మేము వేసిన జొన్న పంటను ధ్వంసం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి.

– శ్రీనివాసులు,

ఇప్పలపల్లి, తిమ్మాజిపేట మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement