ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం టాలీవుడ్ సినిమాలదే హవా! | This Week Ott Movies Release List Goes Viral | Sakshi
Sakshi News home page

This Week Ott Movies: ఓటీటీ ప్రియులకు పండగే.. ఆ రెండు టాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి!

Sep 9 2024 1:27 PM | Updated on Sep 9 2024 2:27 PM

This Week Ott Movies Release List Goes Viral

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. అంతా వినాయక చవితి పండుగ సందడితో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. గతనెల రిలీజైన హిట్‌ కొట్టిన టాలీవుడ్ చిత్రాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. అవేంటో తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీల్లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్‌ ఈ వారం నుంచే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. దీంతో పాటు హిట్ మూవీ ఆయ్, బెంచ్ లైఫ్‌ లాంటి టాలీవుడ్ వెబ్ సిరీస్‌ అభిమానులకు కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

మిస్టర్ బచ్చన్‌(టాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 12
ఆయ్ (టాలీవుడ్ చిత్రం) - సెప్టెంబర్ 12
సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13
బ్రేకింగ్ డౌన్‌ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్

ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10


జీ5
బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13
నునాకుజి(మలయాళ మూవీ)- సెప్టెంబర్ 13

సోనిలివ్

తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10
బెంచ్‌ లైఫ్‌(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13
హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13
ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13

జియో సినిమా
కల్‌బలి రికార్డ్స్‌(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12

లయన్స్ గేట్ ప్లే

లేట్ నైట్ విత్‌ ది డెవిల్(హారర్ మూవీ)- సెప్టెంబర్ 13

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement