మరోవారం వచ్చేసింది. అయితే అందరూ దసరా పండగ హడావుడిలో ఉన్నారు. సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత వీకెండ్ రిలీజైన రణబాలి, జైలర్ 2 సినిమాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. మరోవైపు ఈ వీకెండ్.. 418, హైకూ, ప్రేమ డైరీలో, 321, జయహో రామానుజ లాంటి చిన్న చిత్రాలే విడుదల కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌లా కీర్తి.. టీజర్ రిలీజ్)
మరోవైపు ఓటీటీల్లో 25కి పైగా మూవీస్, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ నాని 'ప్యారడైజ్', కీర్తి సురేశ్ 'డోరతి'తోపాటు సుమో దీదీ లాంటి చిత్రాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 19 నుంచి 25 వరకు)
హాట్‌స్టార్
మోనా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 21
వరం (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23
ఆహా
నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు సిరీస్) - అక్టోబర్ 22
జీ5
సుమో దీదీ (హిందీ మూవీ) - అక్టోబర్ 23
ద ఇన్వైట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 23
సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 23
నెట్‌ఫ్లిక్స్
సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 20
సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) - అక్టోబర్ 21
ద న్యూ స్టాన్‌ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్‌పరీమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) - అక్టోబర్ 22
డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 22
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 22
ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 23
గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23
ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23
ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23
డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 23
సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23
అమెజాన్ ప్రైమ్
లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 19
ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
చార్ యార్ (హిందీ సిరీస్) - అక్టోబర్ 23
ఫైనల్ టేబుల్ (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 24
ఆపిల్ టీవీ ప్లస్
వేర్ ఈజ్ వాండా? సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 21
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)


