వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు | OTT Movies Now Streaming October 16th 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies: ఓటీటీల్లో 34 మూవీస్.. అవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు

Oct 16 2026 4:23 PM | Updated on Oct 16 2026 4:56 PM

OTT Movies Now Streaming October 16th 2026

మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి దసరా సెలవులు కలిసి రావడంతో ఫ్యామిలీస్ ఎంజాయ్ మోడ్‌లో ఉన్నారు. థియేటర్లలోకి విజయ్ దేవరకొండ రణబాలి, రజనీకాంత్ జైలర్ 2 సినిమాలు వచ్చాయి. వీటిలో రెండింటికి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఓటీటీల్లోకి ఈ వీకెండ్ ఏకంగా 34 మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)

ఈ శుక్రవారం(అక్టోబర్ 16) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే 34 వరకు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రోజా 'లెనిన్ పాండియన్', కుకూన్స్, ఎన్న విలై, ఆశా, సుగ్రీవ, వసుదేవ సుతం, దహాన్, కాగితం పడవలు, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ మూవీస్ చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే చిత్రాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయంటే?

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (అక్టోబర్ 16)

అమెజాన్ ప్రైమ్

  • లెనిన్ పాండియన్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • కుకూన్స్ - తెలుగు మూవీ

  • మాస్టర్ ప్లాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

  • హొకుమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా

  • మేక్ మీ టింగిల్ సీజన్ 1 - తెలుగు డబ్బింగ్ కొరియన్ సిరీస్

  • ద ట్రైటర్స్ - తెలుగు రియాలిటీ షో

  • మెరిలియా మెండొంక - బ్రెజిలియన్ సిరీస్

  • హోమ్ టౌన్ జెయింట్స్ - ఇంగ్లీష్ సిరీస్

  • డ్రాపౌట్ - హిందీ సినిమా (రెంట్)

  • ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ - జర్మన్ సిరీస్

  • కుర్లా తో వెంగుర్లా - మరాఠీ సినిమా

  • టల్సా కింగ్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • ఎన్న విలై - తెలుగు డబ్బింగ్ మూవీ

  • మనీట్రాప్: ద కరున్ ట్రెజర్ - టర్కిష్ సిరీస్

  • చికెన్ షాప్ డేట్ - ఇంగ్లీష్ సిరీస్

  • సీరియస్‌లీ సింగిల్ టూ - సౌతాఫ్రికన్ మూవీ

  • థెరపీ డన్ రైట్ - అర్జెంటినా సినిమా

  • ద డిసిపెల్ - ఇంగ్లీష్ మూవీ

  • నార్మ్:ద టేల్ ఆఫ్ నార్మ్ మెక్ డొనాల్డ్ - ఇంగ్లీష్ సినిమా

  • హార్ట్ లేక్: ద మ్యూజికల్ - ఇంగ్లీష్ మూవీ

  • ఈవిల్ డెడ్ బర్న్ - ఇంగ్లీష్ సినిమా

  • డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ - ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్

హాట్‌స్టార్

  • కప్పీ స్క్వాడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

జీ5

  • ఆశా - తెలుగు డబ్బింగ్ మూవీ

  • కోన్ యశ్వంత్ పన్సారే - మరాఠీ సిరీస్

ఆహా

  • సుగ్రీవ - తెలుగు సినిమా

  • వసుదేవ సుతం - తెలుగు మూవీ

  • ఎన్ ఎన్నై ఏదో సేదై - తమిళ సినిమా

  • దహాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

సన్ నెక్స్ట్

  • కాగితం పడవలు - తెలుగు చిత్రం

  • ఒరు అన్వేషినంతింటే తుడక్కం - మలయాళ సినిమా

ఆపిల్ టీవీ ప్లస్

  • టెంజెంగ్ - ఇంగ్లీష్ మూవీ

సోనీ లివ్

  • డిసి - తెలుగు డబ్బింగ్ సినిమా

మనోరమ మ్యాక్స్

  • ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ - తెలుగు డబ్బింగ్ మూవీ

(ఇదీ చదవండి: రాజమౌళికే సవాల్‌! అంచనాలను ముంచేసిన ‘రామాయణ’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement