ఓటీటీకి ఆదర్శకుటుంబం.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List here check ur favourate film | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీకి ఆదర్శకుటుంబం.. ఒక్క రోజే 17 చిత్రాలు స్ట్రీమింగ్..!

Nov 27 2026 9:01 AM | Updated on Nov 27 2026 9:11 AM

This Friday Ott Release Movies List here check ur favourate film

శుక్రవారం రాగానే బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ ఫ్రైడే శర్వానంద్ భోగి, విజయ్ ఆంటోనీ నాన్న కుట్టితో పాటు పలు చిన్న చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటిలో భోగిపై టాలీవుడ్ అభిమానుల్లో బజ్ నెలకొంది. నాన్న కుట్టి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ క్రేజ్ ఉంది. అలా ఈ శుక్రవారం శర్వానంద్, విజయ్ ఆంటోనీ పోటీపడుతున్నారు.

ఇక ఓటీటీల విషయానికొస్తే వెంకీమామ ఆదర్శకుటుంబం స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే గరివిడి లక్ష్మీ స్ట్రీమింగ్ ‍అవుతుండగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. వీటితో పాటు అజయ్ దేవగణ్ దృశ్యం-3, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీల్లో ‍అలరించేందుకు వచ్చేశాయి. అలా ఈ శుక్రవారం పలు బాలీవుడ్, హాలీవుడ్‌తో పాటు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి. 
 

నెట్‌ఫ్లిక్స్

  •    టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 27

  •    ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

  •    దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27

  •    ది హంచ్‌బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్‌ మూవీ)- నవంబర్ 27

  •    7 డాగ్స్(హిందీ సినిమా)-  నవంబర్ 27

  •    హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 29(సౌత్ భాషల్లో)


అమెజాన్ ప్రైమ్

  •  ప్రేమ్ కిటాను(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

  • అమెరికా అమెరికా-2(కన్నడ సినిమా)- నవంబర్ 27

జీ5

  • ఆక్టోపస్ సీజన్-1(తమిళ సిరీస్)- నవంబర్ 27

  • సత్యమేవ సీజన్-1(మలయాళ సిరీస్)- నవంబర్ 27

  • కార్పొరేట్ లవ్ స్టోరీ- సీజన్-1(కన్నడ సిరీస్)- నవంబర్ 27


సోనిలివ్

  •    హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

జియోహాట్‌స్టార్

  • దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27

ఆహా

  • రాతిరి(తమిళ వెబ్ సిరీస్)- నవంబర్ 27

సన్ నెక్ట్స్

  • ఎనిమీ ఆఫ్‌ ది స్మగ్లర్(తమిళ మూవీ)- నవంబర్ 27

లయన్స్ గేట్ ప్లే..

  • ఏప్రిల్ ఎక్స్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

  • జీవన్ యా బీమా కాన్?-(హిందీ మూవీ)- నవంబర్ 27

  • ది స్ట్రేంజర్స్ చాప్టర్-1(హిందీ సినిమా)- నవంబర్ 27
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement