ఓటీటీకి 'అక్క'.. లేడీ గ్యాంగ్‌స్టర్‌లా కీర్తి.. టీజర్ రిలీజ్ | Keerthy Suresh Akka OTT Teaser | Sakshi
Sakshi News home page

Akka OTT Teaser: కీర్తి సురేశ్‌ని ఇలాంటి పాత్రలో చూసుండరు

Oct 17 2026 3:47 PM | Updated on Oct 17 2026 3:51 PM

Keerthy Suresh Akka OTT Teaser

రీసెంట్ టైంలో హీరోలందరూ పాన్ ఇండియా ట్రెండ్ అని చెప్పి యాక్షన్, వయలెంట్ మూవీస్ చేస్తున్నారు. ఇందులో తలలు నరకడం, రక్తపాతం, గన్స్‌తో కాల్చడం లాంటివి మితిమీరిపోయాయి. వీటిని హీరోలు కాకుండా ఓ హీరోయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సిరీస్ 'అక్క'. తాజాగా దీని టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఆకాశమే నీ హద్దు.. పైకి మాత్రమే చూడు!)

ఈ నెల 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో కీర్తి సురేశ్.. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ పాత్ర చేసింది. ఇలాంటి పాత్రలో ఇంతకుముందెన్నడూ ఈమె కనిపించలేదని చెప్పొచ్చు. అలానే రాధికా ఆప్టే మరో కీలక పాత్ర పోషించింది. పేర్నూర్ అనే కల్పిత గ్రామాన్ని 800 ఏళ్లుగా మహిళలే పాలిస్తుంటారు. అలాంటి ఓ ఊరిలో ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఓ మహిళ రాకవల్ల ఏమేం మారాయనేది స్టోరీలా అనిపిస్తోంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement