హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో! | Vishnu Vishal's Ratsasan 2 Shooting Latest Update | Sakshi
Sakshi News home page

అప్పట్లో బ్లాక్ బస్టర్.. ఇ‍ప్పుడు అంతకు మించి అనేలా!

Jun 16 2024 12:26 PM | Updated on Jun 16 2024 12:45 PM

Vishnu Vishal's Ratsasan 2 Shooting Latest Update

విష్ణు విశాల్‌, దర్శకుడు రామ్‌ కుమార్‌ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్‌'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.

(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)

'రాక్షసన్‌' సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్‌‌ని ఫాంటసీ జానర్‌లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్‌ రీసెంట్‌గా ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్‌ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్‌ రూమ్‌లో ఆ హీరోయిన్‌.. అందుకే విడాకులు: శ్రీదేవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement