సరదాగా డేట్‌ ఫిక్స్‌ | VISA – Vintara Saradaga to Release Worldwide on January 1 2027 | Sakshi
Sakshi News home page

సరదాగా డేట్‌ ఫిక్స్‌

Nov 15 2026 1:20 AM | Updated on Nov 15 2026 1:20 AM

VISA – Vintara Saradaga to Release Worldwide on January 1 2027

శ్రీ గౌరీప్రియ, అశోక్‌

అశోక్‌ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా ఉద్భవ్‌ రఘు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీఐఎస్‌ఏ–వింటారా సరదాగా’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 1న రిలీజ్‌ చేయనున్నట్లుగా శనివారం ప్రకటించారు.

‘‘ఉన్నత కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవన శైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా ఆవిష్కరిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement