ప్రెగ్నెన్సీ.. ఆ మూడు నెలలు కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ | Kiara Advani About Pregnancy | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ.. ఆ మూడు నెలలు కష్టంగా గడిచాయి: కియారా అద్వానీ

Nov 14 2026 8:46 PM | Updated on Nov 14 2026 8:51 PM

Kiara Advani About Pregnancy

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తాజాగా 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో మాతృత్వం గురించి ఆమె పంచుకున్న అనుభవాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

‘నా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. తొలి మూడు నెలలు చాలా కష్టంగా గడిచాయి. హార్మోన్ల మార్పులతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యా. ప్రెగ్నెన్సీ విషయం మొదట ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. కానీ ఆ సమమంలో ఎదురైన పరిస్థితులను ఒంటరిగా తట్టుకోవడం కష్టమైంది. నా బాధను అర్థం చేసుకునే మహిళల తోడు అవసరం అని అనుకున్నా. ఇదే విషయాన్ని సిద్ధార్థ్‌తో చెప్పాను. అమ్మతో పాటు, అత్తగారితో కూడా మాట్లాడాలని పట్టుబట్టా’ అని తెలిపారు. 

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత తొలిసారి కనిపించిన క్రేజీ జంట( వీడియో))
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement