వెంకీ ఆదర్శ కుటుంబం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్ | Venkatesh, Srinidhi Shetty Aadarsha Kutumbam Pre Release Event LIVE | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Live: వెంకీ ఆదర్శ కుటుంబం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్

Oct 27 2026 6:52 PM | Updated on Oct 27 2026 7:02 PM

Venkatesh, Srinidhi Shetty Aadarsha Kutumbam Pre Release Event LIVE

వెంకీమామ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ‍‍అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు కూడా చూసేయండి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement