OTT: ఈ వారం సందడి చేసే కొత్త చిత్రాలు ఇవే

కరోనా మమహ్మారి కారణంగా ఓటీటీ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. కోవిడ్ కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడం, థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఇక ప్రేక్షకుల నాడిని పసిగట్టిన ఓటీటీ సంస్థలు.. ఢిపరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీలను విడుదల చేస్తున్నాయి. మరి ఈ వీక్‌లో విడుదల కాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్‌లు ఏంటో చూద్దాం.
► గోతమ్ వెబ్‌సిరీస్ (అమెజాన్ ప్రైమ్, జూన్ 22)
► టూ హాట్ టు హ్యాండిల్ వెబ్‌సీరిస్ (నెట్‌ఫ్లిక్స్, జూన్23)
► గ్రహాన్ వెబ్‌సిరీస్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 24)
► ధూప్ కి దీవార్ వెబ్ సిరీస్(జీ-5, జూన్25)
► జీవీ (ఆహా, జూపన్25 )
► థేన్ (సోనీ లివ్, జూన్25)
► ఎల్‌కేజీ (ఆహా, జూన్25)
► లాల్ సలామ్ (జీ5, జూన్ 25)
► రే (నెట్‌ఫ్లిక్స్, జూన్ 25)