సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు కొడుకు 'బాబీ' ఇంట్లో వేడుక
గ్రాండ్‌గా 'బాబీ' కవల పిల్లల పుట్టినరోజు వేడుకలు
ఇద్దరు చిన్నారులను ఎత్తుకొని సందడిగా కనిపించిన మహేశ్ బాబు, నమ్రత
ఇదే వేడుకలో పాల్గొన్న మహేశ్ బాబు బావ నటుడు, నిర్మాత సంజయ్ స్వరూప్
మహేష్ బాబు సిస్టర్స్ మంజుల, పద్మినీ ప్రియదర్శని, గల్లా పద్మ, మేనల్లుడు గల్లా అశోక్ ఫోటోలు వైరల్


